Sign In

ఋణ విమోచన అంగారక స్తోత్రం | Runa vimochana angaraka stotram Telugu | Free PDF Download

ఋణ విమోచన అంగారక స్తోత్రం | Runa vimochana angaraka stotram Telugu | Free PDF Download

। శ్రీరస్తు ।

శ్రీపరమాత్మనే నమః ।

అథ ఋణగ్రస్తస్య ఋణవిమోచనార్థం అఙ్గారకస్తోత్రమ్ ।

స్కన్ద ఉవాచ ।
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్ ।
బ్రహ్మోవాచ ।
వక్ష్యేఽహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ ।
అస్య శ్రీ అఙ్గారకమహామన్త్రస్య గౌతమ ఋషిః । అనుష్టుప్ఛన్దః ।
అఙ్గారకో దేవతా । మమ ఋణవిమోచనార్థే అఙ్గారకమన్త్రజపే వినియోగః ।

ధ్యానమ్ ।
రక్తమాల్యామ్బరధరః శూలశక్తిగదాధరః ।
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః ॥ ౧॥

మఙ్గలో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః ।
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః ॥ ౨॥

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః ।
ధరాత్మజః కుజో భౌమో భూమిదో భూమినన్దనః ॥ ౩॥

అఙ్గారకో యమశ్చైవ సర్వరోగాపహారకః ।
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేశైశ్చ పూజితః ॥ ౪॥

ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్ ।
ఋణం న జాయతే తస్య శ్రియం ప్రాప్నోత్యసంశయః ॥ ౫॥

అఙ్గారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల ।
నమోఽస్తు తే మమాశేషం ఋణమాశు వినాశయ ॥ ౬॥

రక్తగన్ధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదనైః ।
మఙ్గలం పూజయిత్వా తు మఙ్గలాహని సర్వదా ॥ ౭॥

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదన్తికే ।
ఋణరేఖా ప్రకర్తవ్యా అఙ్గారేణ తదగ్రతః ॥ ౮॥

తాశ్చ ప్రమార్జయేన్నిత్యం వామపాదేన సంస్మరన్ ।
ఏవం కృతే న సన్దేహః ఋణాన్ముక్తః సుఖీ భవేత్ ॥ ౯॥

మహతీం శ్రియమాప్నోతి ధనదేన సమో భవేత్ ।
భూమిం చ లభతే విద్వాన్ పుత్రానాయుశ్చ విన్దతి ॥ ౧౦॥

మూలమన్త్రః।
అఙ్గారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల ।
నమస్తేఽస్తు మహాభాగ ఋణమాశు వినాశయ ॥ ౧౧॥

అర్ఘ్యమ్ ।
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః ।
ఋణార్థస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ॥ ౧౨॥

Download PDF